బీజేపీలో ఇప్పుడు మోడీకి దీటుగా నాయకత్వం వహించగల నాయకుడి అన్వేషణ మొదలైందట. అందులో మంత్రి గడ్కరీ పేరు ప్రముఖంగా వినిపిస్తోందట. ఎందుకంటే.. పార్టీలో ఎక్కువ మందికి ఆమోద యోగ్యుడైన నాయకుడిగా గడ్కరీ పేరు ప్రాచుర్యంలోకి వస్తోందట.