ఇప్పుడు ఇండియావైపు ప్రపంచమంతా జాలిగా చూస్తోంది. అయితే ఇంత వ్యతిరేకత మోడీ పట్ల ఉన్నా.. దాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేదు. రాహుల్ గాంధీకి కుటుంబపరంగా క్రేజ్ ఉన్నా.. ఆయన దాన్ని పెద్దగా పెంచుకునే ప్రయత్నాలు చేయడం లేదు. అందువల్ల మోడీపై వ్యతిరేకత ఉన్నా ప్రజలు రాహుల్ వైపు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తానికి అటు కేసీఆర్‌కు ఇటు మోడీకి ప్రతిపక్షాలు వీక్‌గా ఉండడం కలసి వస్తోంది.