కరోనా పేరు చెప్పి మెడికల్ మాఫియా రెచ్చిపోతున్న విషయం చూస్తున్నాం. రోగుల ప్రాణ భయాన్ని క్యాష్ చేసుకుంటూ లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారు. కీలకమైన ఇంజక్షన్ ఒక్కోటి 50వేలకు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఆనందయ్య మందు వల్ల మెడికల్, ఫార్మా మాఫియాల ఆటలకు అడ్డుకట్ట పడే ప్రమాదం ఉంది. అందుకే.. ఈ మాఫియాలను మీడియాను మేనేజ్ చేస్తున్నాయా అన్న అనుమానం వస్తోంది.