18 ఏళ్లు దాటిన జర్నలిస్టులందరికీ ఈనెల 28 నుంచి టీకాలు ఇవ్వబోతున్నారు. ఈ నిర్ణయం గురించి తెలుసుకున్న జర్నలిస్టులు కేసీఆర్ సర్కారు తీరుపై మండిపడుతున్నారు. ఇంతగా అవమానిస్తారా అంటూ రగిలిపోతున్నారు. అరె.. ఇది మంచి నిర్ణయమేగా.. మరి దీనికి ఎందుకు జర్నలిస్టులు రగిలిపోవడం అంటారా.. దానికీ కారణం ఉంది.