గతంలో తెల్లదొరల కాలంలో మశూచి రాకుండా టీకాలు ఇచ్చేవారు. అప్పట్లో దారి పోయేవారిని అడిగి మరీ టీకాలేసేవారని విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన వేయి పడగలు గ్రంథంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి.