కరోనా పరిస్థితిని ఎదుర్కోవడంతో మోదీ సర్కారు విఫలమైందని దాదాపు 44 శాతం మంది ప్రజలు భావిస్తున్నట్టు సీ ఓటర్ సర్వే తెలిపింది. అంతే కాదు.. కరోనా విజృంభిస్తున్న సమయంలో బెంగాల్‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం, కుంభమేళాకు అనుమతి ఇవ్వడంపైనా ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకత చూపారు.