తాజాగా కేసీఆర్ సర్కారు మరో ఏడు వైద్య కళాశాలకు పచ్చజెండా ఊపింది. సరిగ్గా ఇదే సమయంలో అటు జగన్ సైతం ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఏకంగా 14 వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేస్తున్నారు.