కొన్ని విషయాల్లో కేసీఆర్ను జగన్ ఫాలో అయితే.. మరికొన్ని విషయాల్లో జగన్ను కేసీఆర్ ఫాలో అవుతుంటారు. ఇటీవల రెండు రాష్ట్రాల్లోనూ యాదృశ్చికంగా ఒకే స్థాయిలో నిర్ణయాలు వచ్చాయి. ప్రత్యేకించి లాక్డౌన్ విషయంలో రెండు రాష్ట్రాలు ఇంచుమించి ఒకే తరహా నిర్ణయాలు అమలు చేస్తున్నాయి.