తాజాగా లోకేశ్ ట్విట్టర్లో జగన్ పై ప్రారంభించిన ఓ క్యాంపైన్ చూస్తేనే ఆయన ఎంత ఔట్ డేటెడ్గా ఉన్నారో అర్థమవుతుంది. జగన్ అవినీతి అన్నది ఓ అవుట్ డేటెడ్ అంశం. జగన్ లక్ష కోట్ల అవినీతి అన్నది జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం, అనుకూల మీడియా కొన్ని లక్షల సార్లు ప్రస్తావించినవే.