పేదోడికి అండగా నిలిస్తే అధికారం ఖాయం.. ఎందుకంటే ఈ దేశంలో పేదోళ్లే ఎక్కువ. గతంలో వైఎస్ అనుసరించిన ఫార్ములా ఇది. ఇప్పుడు జగన్ కూడా దీన్నే ఫాలోఅవుతున్నాడు . ప్రత్యేకించి ఆరోగ్య రంగంలో ఆనాటి వైఎస్ ముద్ర కొనసాగిస్తున్నాడు జగన్. ఆరోగ్య శ్రీతో వైఎస్ అపరిమితమైన ఖ్యాతి సంపాదించుకుంటే ఇప్పుడు జగన్ కూడా ఆరోగ్య రంగానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు.