తెలంగాణ ఉద్యమాన్ని ఎందరో నాయకులు భుజానికి ఎత్తుకున్నారు. ఎందరో నేతలు తెలంగాణ కోసం రాజకీయ పోరాటం ప్రారంభించారు. చెన్నారెడ్డి, ఇంద్రారెడ్డి అంతకు ముందు ఎందరో తెలంగాణ కోసం నినదించారు. కానీ వారిలో సక్సస్ అయ్యింది మాత్రం కేసీఆర్ మాత్రమే.