ఒకే ఆవేశం.. ఒకే స్వప్నం.. ఒకే నినాదం.. తెలంగాణ. అలాంటి ఉద్యమం విజయవంతమైంది.. ఏడేళ్ల క్రితం కలలు కన్న సొంత రాష్ట్రం వచ్చేసింది. మరి ఈ ఏడేళ్లలో ఆనాడు ఆశించిన ఫలాలు లభించాయా.. ఆనాటి ఆకాంక్షలు నెరవేరాయా..?