లాక్డౌన్లతో లక్షలాది మందికి ఉపాధి కరవవుతోంది. కరోనా సోకి..కుటుంబాలకు కుటుంబాలే గల్లంతువుతున్నాయి. ఆస్పత్రుల బిల్లులతో జనం రోడ్డున పడుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. కరుణ చూపాల్సిన మోడీ కరోనా కంటే దారుణంగా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.