ఇప్పుడు యూపీ ఎన్నికలు వస్తున్న సమయంలో ఆర్బీఐ ఈ ఫేక్ నోట్ల విషయాన్ని బయటపెట్టింది. ఈ రెండు విషయాలను కాస్త అనుమానం కోణంలో చూస్తే.. మోదీ మరోసారి పెద్ద నోట్ల రద్దు తరహాలో 500 నోట్ల రద్దు వంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటున్నారా అనిపించకమానదు. మరి ఇది నిజమో కాదో.. కొన్నాళ్లు ఆగితే కానీ.. ఓ క్లారిటీ రాదు.