ఇప్పుడు తెలంగాణలో ఆరు సీట్లు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఈ సీట్లు ఎవరితో భర్తీ చేస్తారన్నది తేలాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ ఆరు సీట్ల కోసం చాలా మంది ఆశావహులు కాచుకుని కూర్చున్నారు.