పినరయి విజయన్ లేఖ రాసినప్పుడు అంతా ప్రశంసించారు. కానీ అదే తరహాలో జగన్ లేఖ రాస్తే ఎందుకు నవ్వుకున్నారు. ఎందుకంటే.. ఇదే జగన్.. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్ సీఎం వ్యాక్సీన్లపై సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడితే.. అబ్బే హేమంతూ అలా పెట్టకూడదయ్యా అంటూ సుద్దులు చెప్పారు.