కరోనా కట్టడి కోసం ప్రపంచ దేశాలు కష్టపడుతున్నాయి. తమ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని గమనిస్తే.. అభివృద్ధి చెందిన దేశాలు, ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే కమ్యూనిస్టు దేశాల్లోనే కరోనా కట్టడి బావుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.