తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా.. తెలంగాణ సమస్యలపై పోరాడకుండా ఇప్పుడు ఏకంగా మంత్రిగా మారిన గంగుల కమలాకర్ తో ఈటలపై విమర్శలు చేయిస్తే.. అది పార్టీకి ఏమాత్రం మంచి చేయదని కొందరు గులాబీ నేతలే కామెంట్ చేస్తున్నారు.