కేసీఆర్తో తనకు ఐదేళ్ల క్రితమే గ్యాప్ మొదలైందని ఈటల రాజేందర్ చెప్పారు.. కానీ.. ఇది నిజమే అయినా.. ఈ విషయం ఈటల చెప్పాల్సిన సమయం కాదు.. మరి ఐదేళ్ల క్రితమే కేసీఆర్తో గ్యాప్ మొదలైతే.. ఇన్నాళ్లూ ఈటల ఆ పార్టీలో ఎందుకు ఉన్నారు అనే ప్రశ్న తలెత్తుతుంది..