మేం ఎవరికీ జవాబుదారీ కాదు.. మేం చెప్పిందే శాసనం.. మేం చేసిందే రైటు అనుకుని ముందుకు సాగడం అంత మంచిది కాదు. పరిస్థితులు అననుకూలంగా మారినప్పుడు ఇవే అంశాలు ఇబ్బందికరంగా మారతాయి. ఈ విషయం కేసీఆర్ టీమ్ గుర్తించడం మంచిదేమో.