జగన్ సాధారణంగా ఎప్పుడు వచ్చిన ఎక్కువగా అమిత్ షానే కలుస్తుంటారు. సాధారణంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర హోంమంత్రితో పెద్దగా పని ఉండదు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధారణంగా ఎక్కువగా ఆర్థికశాఖ మంత్రితో పని ఉంటుంది.