ఓ ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చాలా సీరియస్ ఇష్యూ. అయితే దాన్ని నిరూపించడం కష్టం. కానీ.. మొబైల్ నుంచి వాట్సప్ మెస్సేజులు పంపడం.. దాన్ని రికార్డుల్లో చూపకపోవడం వంటివి ఈ టెక్నాలజీ యుగంలో నిరూపించడం సులభమే. ఒకవేళ రఘురామ చెప్పింది నిజమే అయితే.. సునీల్ కుమార్ అడ్డంగా బుక్ అయినట్టే.