వ్యాక్సినేషన్ వేగంగా జరగకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న జగన్ కొవిడ్ వ్యాక్సిన్ లభ్యత పెంచుకోవడం దేశ తక్షణ అవసరమని సీఎంలకు రాసిన లేఖలో నొక్కి చెప్పారు. మొన్న జగన్ లేఖలో ఏం అన్నారో ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అదే అంటున్నారు. వ్యాక్సీన్ ప్రక్రియ అంతా కేంద్రం చూసుకోవాలన్న జగన్ తో స్వరం కలిపారు.