వయస్సుల వారీగా ఇవ్వడం కంటే.. కరోనా వ్యాపింపజేసే వర్గాలవారీగా టీకాలు ఇస్తే ఇంకా మంచి ఫలితాలు ఉండేవంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాప్తికి అవకాశం ఉన్నవారిని గుర్తించి టీకాలు వేసే విధానాన్ని ప్రారంభించిందని చేశారు. తెలంగాణ అనుసరించిన విధానాన్నే కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తే సత్ఫలితాలు వస్తాయని కేటీఆర్ సలహా ఇస్తున్నారు.