మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ నేలకు దిగారు. నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అనే రజినీకాంత్ తరహాలో అహంభావంతో ఉండే మోడీ.. చాలా రోజుల తర్వాత తన స్వభావానికి భిన్నంగా నేలకు దిగారు..