ఇప్పుడు జనం ఇన్ని కష్టాల్లో ఉన్నా.. నిర్మలాసీతారామన్ మాత్రం కనిపించడం లేదు. ఢిల్లీలోనే ఉన్నారా.. తమిళనాడులో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. కీలమైన మందులకు సబ్సిడీలు ఇవ్వడం.. నిత్యావసరాలపై పన్నులు తగ్గించడం వంటి చర్యలతో ప్రజలపై కాస్త భారం తగ్గించవచ్చు. కానీ ఆ దిశగా నిర్మలా సీతారామన్ ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు.