గవర్నర్ బిశ్వభూషణ్ అసలే వయస్సు మీరిన వారు.. అందుకేనేమో ఎప్పుడూ ఆ రాజ్‌భవన్ దాటి అడుగు బయటపెట్టరు. అలాగే.. తన అవసరం కోసం ఎవరైనా రాజ్‌భవన్ గడప తొక్కినా సీఎంకు వ్యతిరేకంగా ఒక్క నిర్ణయమూ తీసుకోరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాలు గగ్గోలు పెట్టినా.. ప్రభుత్వంపై ఆరోపణలు చేసినా కనీసం వివరణ అడగలేదు.