ఈటల ఎపిసోడ్ కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా ఉంది. క్రమంగా ఇష్యూ డైల్యూట్ అవుతోంది. ఈటల ఏదో ఒక పార్టీలో చేరితే.. ఆ ఇష్యూ ఇంకా పలుచబడుతుంది. అప్పుడు రాజీనామాను ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టేస్తే ఉపఎన్నిక వచ్చే అవకాశం లేదు. వీలు చూసుకుని.. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడే రాజీనామాను ఆమోదించే అవకాశం ఎలాగూ అధికార పార్టీ చేతుల్లోనే ఉంది కదా.