వ్యాక్సీన్ ఉత్పత్తిలో 25 శాతం ప్రైవేటుగా అమ్ముకోవచ్చు అంటున్నారు. కానీ సదరు సంస్థ ఎంత ఉత్పత్తి చేస్తుందో ఏం లెక్కలు చూపిస్తుందో నమ్మేదెలా.. ఉత్పత్తి తక్కువ అవుతుందని చెప్పే.. చేసిన ఉత్పత్తిని ప్రైవేటుగానే ఎక్కువ శాతం అమ్ముతుంటే అడ్డుకునేదెవరు.