అసలు సొంత పార్టీ అధ్యక్షుడినే సరిగ్గా ప్రకటించుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది. ఇక మూడో ఫ్రంట్ అనే మాట ఆచరణకు ఆమడదూరంలోనే ఉండిపోతోంది. మమత బెనర్జీ, స్టాలిన్, కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్ వంటి వారు ఏకమైతే కాస్త కదిలిక వచ్చే అవకాశం ఉన్నా.. మోడీపై పోరాటంలో వీరిలో ఒక్కొక్కరి వారి వారి పరిమితులు ఉన్నాయి.