హైదరాబాద్ ఐటీ కేపిటల్ గా అవతరిస్తోంది. మెట్రోపాలిటన్ సంస్కృతి పెరుగుతోంది. టెక్నాలజీ హబ్‌గా మారుతోంది. ఇవన్నీ ఓవైపు. మరోవైపు.. హైదరాబాద్ విదేశీ అక్రమ శక్తుల అడ్డాగానూ మారుతోంది. సైబర్ నేరస్థులు, మోసగాళ్లు, అసాంఘిక శక్తులు.. విదేశీ గూఢచారులకు కేరాఫ్‌గా మారుతుందన్న విమర్శలు వస్తున్నాయి.