త్వరలోనే జగదీశ్ రెడ్డికి ఉద్వాసన తప్పదని వందతులు వచ్చాయి. తనను తిడుతున్నా ఆయన వారించలేదని జగదీశ్ రెడ్డిపై కేసీఆర్ కోపంగా ఉన్నారని.. త్వరలోనే మంత్రి వర్గం నుంచి ఆయన్ను పంపేస్తారని జోరుగా ప్రచారం సాగింది.  అయితే.. ఈ వార్తలు వచ్చి వారం రోజులు గడుస్తున్నా జగదీశ్ రెడ్డిపై చర్యలు తీసుకోలేదు.