కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగడంతో పోలీసు శాఖ ఈ విషయంలో గట్టిగానే పోరాటం మొదలు పెట్టింది. ఈ బాధ్యతలను నేరుగా జిల్లా ఎస్పీలే తలకెత్తుతున్నారు. ఎక్కడికక్కడ నిఘా పెంచారు. నకిలీ విత్తనాల మూలాలపై ఫోకస్ చేశారు. ఇప్పుడు ఈ పోరాటం ఫలితాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి.