ఇప్పుడు ఏపీలో రెడ్డి, రాజు కులాల మధ్య ఘర్షణ వైఖరి తలెత్తుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇది కేవలం అశోక్, రఘురామ కృష్ణం రాజుల వరకే పరిమితం అవుతుందని.. రాజు సామాజిక వర్గం వారంతా ఈ పరిణామాలపై ఆగ్రహం లేరని వైసీపీ నేతలు చెబుతున్నారు.