రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయి నాయకత్వం ఎక్కువగా రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్గా ఉండాలని భావించారు. రేవంత్ రెడ్డి అంటే సీనియర్లలో వ్యతిరేకత ఉన్నా.. అది తమకు రేవంత్ అడ్డు వస్తాడన్న అసూయతోనే తప్ప.. వేరే అంశాలు కాదు.. అందుకే రేవంత్ ను పోటీగా భావించని జిల్లా స్థాయి నాయకత్వం రేవంత్ వంటి యువ నాయకుడినే కోరుకుంది.