జగన్‌ను పిచ్చివాడుగా చిత్రీకరించే సాహసం చేస్తోంది ఎల్లో మీడియా. జగన్ తాను ఇప్పటికీ తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో మాట్లాడానని.. జీసస్‌తో చర్చించానని తరచూ మీటింగుల్లో అధికారులతో చెబుతాడంటూ కొన్ని కథలు రాసుకొస్తున్నారు. మొత్తానికి జగన్ ఓ చిత్త భ్రమల్లో ఉండే మూర్ఖుడుగా చిత్రీకరిస్తున్నారు.