మన దేశానికి గాంధీ స్వాతంత్ర్యం తెచ్చాడు.. అందుకోసం ఎన్నో పోరాటాలు చేశాడు. అలా ఆయన తెచ్చిన స్వతంత్ర భారతం ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నప్పడు.. దేశం దివాలా తీసిందని ప్రకటించాల్సిన సమయం వచ్చినప్పుడు.. ఆశాకిరణంగా దేశాన్ని ఆదుకున్న వ్యక్తి మన పీవీ.