పీవీ గురించి ముందు తరాలకు తెలియజెప్పాలన్న ప్రయత్నం కేసీఆర్ మాత్రమే చేయగలిగారు. తెలంగాణ బిడ్డ పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం నుంచే ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. పీవీ ఘాట్‌ను అభివృద్ధి చేశారు. అక్కడ పీవీ విగ్రహాన్ని నెలకొల్పారు. నెక్లెస్ రోడ్ ను పీవీ మార్గంగా ప్రకటించారు. ఆయన కుమార్తెకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు.