త్వరలో ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో దేశ సరిహద్దుకు దగ్గరగా ఉన్న పంజాబ్, ఉత్తర ప్రదేశ్ కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల్లో సానుకూలత కోసం ఈ డ్రోన్ల అంశాన్ని అధికార బీజేపీ వాడుకుంటోందా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.