త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు రాబోతున్నాయా.. వరుసగా కంపెనీలన్నీ ఏపీకి క్యూ కట్టబోతున్నాయా.. ఇప్పటికే అనేక పరిశ్రమలు ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయా.. అంటే.. అవునంటోంది ఏపీ ప్రభుత్వం.