చిన్న కర్రనైనా పెద్ద కర్రతో కొట్టాలన్న వ్యూహంతో కేసీఆర్.. ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే తన సహజ శైలికి భిన్నంగా వ్యవహరిస్తూ మంచి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.