దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న వ్యతిరేకతను తమకి అనుకూలంగా మలచుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండగా.. యూపీలో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. యూపీలో వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు వేటికవే విడివిడిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి పోరుని పక్కనపెట్టి, ఒంటరిపోరు చేస్తామంటూ స్టేట్ మెంట్లిస్తున్నాయి. ప్రతిపక్షాల ఉమ్మడి పోరు లేకపోవడంతో మోదీ కంటే యోగి అదృష్టవంతుడనే విషయం తేలిపోయింది.