మొత్తం మీద రేవంత్ రాకతో తెలంగాణ కాంగ్రెస్లో జోష్ కనిపిస్తోంది. రేవంత్ జోష్ బీజేపీ, టీఆర్ఎస్లకు కాస్త కలవరం కలిగిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో బలంగానే ఉంది. దానికి కావాల్సిందల్లా దారి చూపే దీటైన నాయకత్వమే.