నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా సామాజిక మాద్యమ దిగ్గజాలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ చర్యలు తీసుకున్నాయి. తమ మాధ్యమాల్లో ప్రమాదకరంగా ఉన్న పోస్టులను తొలగించినట్లు ఆయా దిగ్గజ సంస్థలు నెలవారీ పారదర్శక నివేదికను విడుదల చేశాయి.