ఎన్టీఆర్ ట్రస్టు భవన్ పేరిట ఉన్న భూముల్లోని భవనాల విలువ వందల కోట్లలో ఉంటుందని.. దర్యాప్తు జరిపిస్తే బండారం మొత్తం బయట పడుతుందని విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఇది నిజమే అని విజయసాయిరెడ్డి భావిస్తే.. కేవలం ట్వీట్ చేసి వదిలిపెట్టకుండా న్యాయపోరాటం చేయాలి.