పంజాబ్ పై బీజేపీ, ఆప్ కన్నేశాయి. ఎలాగైనా హస్తం నుంచి పంజాబ్‌ను విడిపించాలని వ్యూహాలు పన్నుతున్నాయి. ఇప్పటికే ఆప్ ఉచిత హామీల వర్షం కురిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఇల్లు చక్కదిద్దుకునే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది.