అప్పట్లో సీమాంధ్ర నేతలు చెప్పిందంతా సొల్లు కబుర్లేనట.. ఈ విషయం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తాజాగా తన సంపాదకీయంలో రాశారు. అప్పట్లో సీమాంధ్ర నేతలు తమ ప్రాంతానికి ఏమి కావాలో చెప్పకుండా సమైక్య ఉద్యమం పేరిట సొల్లు కబుర్లు చెప్పారని రాధాకృష్ణ విమర్శించారు.