టెర్రరిస్టులు అనుసరిస్తున్న ఓ సరికొత్త వ్యూహం హైబ్రిడ్ మిలిటెంట్స్... అవును.. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్లో హైబ్రిడ్ మిలిటెంట్స్ రూపంలో మన సైన్యానికి కొత్త ముప్పు ఎదురవుతోంది.