షర్మిల పార్టీ గురించి చేసిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఈ సర్వేను పొలిటికల్ సైంటిస్టుగా పేరున్న ప్రశాంత్ కిశోష్ టీమ్‌లో ప్రియా చేయించిందట. ఆమె ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన నేషనల్ పొలిటికల్ కన్సల్టెన్సీ అనే సంస్థ ఈ సర్వే చేసిందట.