సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ పై కేంద్రం నిషేధం విధించబోతోందా.. ఇక భారతీయులకు ట్విట్టర్ అందుబాటులో ఉండదా.. ట్విట్టర్‌పై గట్టి చర్యకు భారత సర్కారు సిద్ధమవుతుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది.